Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 11:25 AM హైదరాబాద్General
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఇటీవల కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు జరపాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...