Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ హాస్టల్ ను హాస్పిటల్ ను తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
కిందొడ్డి అంజయ్య Sep 29, 2026 4:57 PM వికారాబాద్General
ప్రభుత్వ హాస్టల్ ను హాస్పిటల్ ను తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మంగళ వారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ ప్రయాణంలో పట్టణంలోని మంగళవారం పరిగి మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ హాస్టల్‌ను, ప్రభుత్వ ఆసుపత్రి, ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని వంటశాలను పరిశీలించి, వంట సామగ్రి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ప్రతిరోజూ అమలు చేస్తున్న మెనూ వివరాలను పరిశీలించారు.

Comments

G
Loading comments...