వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17, 2026 వరకు నిర్వహిస్తున్న
సేవా సంకల్ప కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.
Comments
Loading comments...

