Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనిజ్సా చెస్ ఓపెన్‌ విజేతగా ప్రణేశ్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 10:11 AM జాతీయంక్రీడలు
కెనిజ్సా చెస్ ఓపెన్‌ విజేతగా ప్రణేశ్‌ - Udayam
భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రణేశ్‌ ఎం హంగేరీలో జరిగిన కెనిజ్సా ఓపెన్‌-2023 గ్రూప్‌-ఎ టైటిల్‌ను గెలుచుకున్నాడు. చివరి రౌండ్‌లో జర్మనీ ఆటగాడు వాదిమ్‌ పెట్రోవ్‌స్కీపై విజయం సాధించాడు. తొమ్మిది రౌండ్లలో 7 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి అగ్రస్థానంలో నిలిచిన 19 ఏళ్ల ప్రణేశ్‌.. టైబ్రేక్‌ ఆధారంగా ఛాంపియన్‌గా అవతరించాడు.

Comments

G
Loading comments...