Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్‌కు కర్ణ్‌ శర్మ వీడ్కోలు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 2:59 PM జాతీయంక్రీడలు
క్రికెట్‌కు కర్ణ్‌ శర్మ వీడ్కోలు - Udayam
భారత లెగ్‌ స్పిన్నర్‌ కర్ణ్‌ శర్మ 38 ఏళ్ల వయసులో అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆగస్టు 25న యూపీ టీ20 లీగ్‌లో తన చివరి మ్యాచ్‌ ఆడనున్నాడు. కర్ణ్‌ ఐపీఎల్‌లో 90 మ్యాచ్‌ల్లో 83 వికెట్లు తీశాడు. మూడు వరుస సీజన్లలో మూడు వేర్వేరు జట్లతో ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

Comments

G
Loading comments...