Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా చేతిలో బంగ్లా చిత్తు

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 11:21 AM జాతీయంక్రీడలు
 ఆస్ట్రేలియా చేతిలో బంగ్లా చిత్తు - Udayam
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బంగ్లా బ్యాటర్లు విఫలమవడంతో రెండు రోజులైనా పూర్తికాకముందే మ్యాచ్‌ ముగిసింది. మిచెల్‌ స్టార్క్‌ 10 వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది. స్టార్క్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Comments

G
Loading comments...