Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీస్‌కు భారత్‌ దూరం

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 11:17 AM జాతీయంక్రీడలు
సెమీస్‌కు భారత్‌ దూరం  - Udayam
మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్‌కు చేరలేకపోయింది. ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన పూల్‌-ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ 0-0తో డ్రా చేసుకుంది. భారత్‌, చైనా, ఆస్ట్రేలియా రెండేసి పాయింట్లతో సమంగా నిలిచాయి. మెరుగైన గోల్‌ వ్యత్యాసంతో ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరింది. భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Comments

G
Loading comments...