Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో రోజే భారత్‌కు తొలి ఎదురుదెబ్బ

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 10:25 AM జాతీయంక్రీడలు
రెండో రోజే భారత్‌కు తొలి ఎదురుదెబ్బ - Udayam
శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే భారత్‌ సారాంశ్‌ జైన్‌ వికెట్‌ను కోల్పోయింది. అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో అతడు 6 పరుగులకు ఔటయ్యాడు. తొలి రోజు చేతికి గాయంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన రిషభ్‌ పంత్‌ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చారు, ఇది భారత్‌కు ఊరటనిచ్చింది.

Comments

G
Loading comments...