Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లా ఓటమితో భారత్‌కు ఫైనల్‌ ఛాన్స్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 3:07 PM జాతీయంక్రీడలు
బంగ్లా ఓటమితో భారత్‌కు ఫైనల్‌ ఛాన్స్‌ - Udayam
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో భారత్‌ అవకాశాలు మెరుగయ్యాయి. శ్రీలంకతో రెండో టెస్టులో గెలిస్తే భారత్‌ బంగ్లాదేశ్‌ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకుంటుంది. ఫైనల్‌కు చేరాలంటే భారత్‌ మిగిలిన ఎనిమిది టెస్టుల్లో కనీసం ఏడు గెలవాల్సి ఉంది. ఆరు విజయాలు సాధిస్తే ఇతర జట్ల ఫలితాలు కూడా భారత్‌కు అనుకూలించాల్సి ఉంటాయి.

Comments

G
Loading comments...