Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత బ్యాడ్మింటన్‌ జోడీకి కాంస్యం

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 11:16 AM జాతీయంక్రీడలు
భారత బ్యాడ్మింటన్‌ జోడీకి  కాంస్యం - Udayam
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈ జోడీ మహిళల డబుల్స్‌లో భారత్‌కు పతకం అందించింది. సింధు, సాత్విక్‌-చిరాగ్‌ సహా భారత స్టార్‌ షట్లర్లు క్వార్టర్స్‌ దాటలేకపోయారు. గాయత్రి-ట్రీసా విజయం భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది.

Comments

G
Loading comments...