Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పడిక్కల్ సెంచరీ !

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:25 PM జాతీయంక్రీడలు
పడిక్కల్ సెంచరీ ! - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో టీమ్‌ఇండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ వరుసగా రెండో సెంచరీతో అదరగొట్టారు. 168 బంతుల్లో శతకం పూర్తి చేశారు. తొలి టెస్టులో 167 పరుగులతో మెరిసిన పడిక్కల్, రెండో టెస్టులోనూ సత్తా చాటారు. కొలంబోలో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.

Comments

G
Loading comments...