Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పడిక్కల్‌ వరుసగా రెండో టెస్టులోనూ శతకం

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 11:15 AM జాతీయంక్రీడలు
పడిక్కల్‌ వరుసగా రెండో టెస్టులోనూ శతకం - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో భారత్‌ తొలి రోజు 5 వికెట్లకు 300 పరుగులు సాధించింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (117) వరుసగా రెండో టెస్టులోనూ శతకం సాధించాడు. గిల్‌ (50), జైస్వాల్‌ (45), జడేజా (43) రాణించారు. శ్రీలంక ఐదు వికెట్లు తీసుకుని పోటీలో నిలిచింది. జురెల్‌ (7), సారాంశ్‌ జైన్‌ (4) క్రీజులో ఉన్నారు.

Comments

G
Loading comments...