Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యశస్వి క్రీడా స్పూర్తి కావాలి: జడేజా

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 11:14 AM జాతీయంక్రీడలు
యశస్వి క్రీడా స్పూర్తి కావాలి: జడేజా - Udayam
యశస్వి జైస్వాల్‌, అసిత ఫెర్నాండో మధ్య వాగ్వాదంపై మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా స్పందించారు. ప్రత్యర్థి తనను చూసి నవ్వడాన్ని తట్టుకోలేకపోతే, ఇతరులను తాను కూడా అనకూడదని సూచించారు. క్రీడల్లో ఇలాంటి వ్యవహారం మంచిది కాదని జడేజా అన్నారు. గత మ్యాచ్‌లోనూ యశస్వి ప్రత్యర్థిని రెచ్చగొట్టేలా మాట్లాడారని గుర్తుచేశారు.

Comments

G
Loading comments...