Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంటోంది

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 9:00 PM జాతీయంక్రీడలు
జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంటోంది - Udayam
రండో టెస్టులో శ్రీలంక ఆటగాడు అసిత ఫెర్నాండోతో భారత బ్యాటర్‌ జైస్వాల్‌ వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనపై ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘనగా తేలితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 5 టెస్టులు లేదా 10 వన్డేల నిషేధం విధించవచ్చని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. లంక ఆటగాళ్ల రెచ్చగొట్టడంతో జైస్వాల్‌ ఆవేశానికి గురయ్యారని బ్యాటింగ్‌ కోచ్‌ సీతాన్షు కోటక్‌ తెలిపారు.

Comments

G
Loading comments...