Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ వైద్యుడితో ప్రభుత్వ డాక్టర్ డ్యూటీ

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 7:02 PM సంగారెడ్డితెలంగాణ
ప్రైవేట్ వైద్యుడితో ప్రభుత్వ డాక్టర్ డ్యూటీ - Udayam
జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్, జనరల్ మెడిసిన్ వైద్యుడు రమేష్ తన స్థానంలో ప్రైవేట్ డెంటల్ వైద్యుడు రవితో విధులు చేయిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసి, డాక్టర్ రమేష్‌ను సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.

Comments

G
Loading comments...