Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌ పాలనపై మాధవన్‌ ప్రశంసలు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 05, 2026 3:13 PM జాతీయంవినోదం
విజయ్‌ పాలనపై మాధవన్‌ ప్రశంసలు - Udayam
తమిళనాడు సీఎం విజయ్‌ రాకతో రాష్ట్రంలో మంచి మార్పులు జరుగుతున్నాయని నటుడు ఆర్‌. మాధవన్‌ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, ప్రజాసేవ లక్ష్యంగా ఉన్నవారే రావాలని చెప్పారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని మాధవన్‌ స్పష్టం చేశారు. తన వృత్తి ద్వారా సమాజానికి మంచి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...