Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనల్లో ప్రజ్ఞానంద

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 9:39 AM జాతీయంక్రీడలు
ఫైనల్లో ప్రజ్ఞానంద - Udayam
గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ఫైనల్‌కు చేరాడు. సెమీఫైనల్లో జర్మనీకి చెందిన విన్సెంట్‌ కీమర్‌ను 19-9తో ఓడించాడు. ర్యాపిడ్‌ గేమ్‌లలో ఆధిక్యం సాధించి ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకున్నాడు. తుది పోరులో అమెరికాకు చెందిన ఫాబియానో కరువానాతో ప్రజ్ఞానంద తలపడనున్నాడు. మరో సెమీఫైనల్లో కరువానా 18-9తో వెస్లీ సోను ఓడించాడు.

Comments

G
Loading comments...