వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ముంబయి వికెట్‌కీపర్ బ్యాటర్ వినాయక్ సమంత్ చండీగఢ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2021-22 నుంచి జట్టుతో ఉన్న రాజీవ్ నయ్యర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. గత సీజన్‌లో బిహార్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సమంత్.. రంజీ, విజయ్ హజారే ట్రోఫీల ప్లేట్ గ్రూప్ టైటిళ్లు అందించారు.
అక్టోబరు 11న ముంబయితో చండీగఢ్ తొలి రంజీ మ్యాచ్ ఆడనుంది.
Comments
Loading comments...

