వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ అండర్-19 ఆసియా కప్‌లో ఆడే అవకాశముంది. నవంబర్ 5 నుంచి 14 వరకు ఒమన్‌లో జరగనున్న ఈ టోర్నీకి భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. ఇటీవల ఆస్ట్రేలియా అండర్-19తో యూత్ వన్డే సిరీస్‌లో వీరిద్దరూ రాణించారు.
ఆసియా కప్ గ్రూప్ దశలో భారత్.. పాకిస్థాన్, నేపాల్, యూఏఈతో తలపడనుంది. భారత్-పాక్ మ్యాచ్ నవంబర్ 8న జరగనుంది.
Comments
Loading comments...

