వార్తలకు తిరిగి వెళ్లండి

2026 హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబరు 27 నుంచి నవంబరు 5 వరకు పంజాబ్‌లోని జలంధర్, మొహాలీలో టోర్నీ జరగనుంది. భారత్, బంగ్లాదేశ్, మలేసియా, జపాన్, దక్షిణ కొరియా, చైనా జట్లు పోటీ పడనున్నాయి.
భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్ నిరాకరించి, టోర్నీని తరలించాలని లేదా తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించాలని కోరింది.
Comments
Loading comments...

