వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా-ఎతో రెండో అనధికారిక వన్డేలోనూ భారత్ ఓడిపోయింది. పుదుచ్చేరిలో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో ఓటమి పాలవడంతో, మరో మ్యాచ్ మిగిలుండగానే ఆసీస్ మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. తొలుత ఆసీస్ 275 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 206 పరుగులకే పరిమితమైంది.
భారత బ్యాటర్లలో రజత్ పాటీదార్ (67) అర్ధశతకం సాధించగా, అనుకుల్ రాయ్ 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Comments
Loading comments...

