వార్తలకు తిరిగి వెళ్లండి

డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. వెలుతురులేమి కారణంగా ఆట ముందస్తుగా నిలిచిపోవడంతో మాట్ రెన్‌షా, పాట్ కమిన్స్ క్రీజులో నిలిచారు.
సౌతాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ తక్కువ స్కోరుకే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Comments
Loading comments...

