వార్తలకు తిరిగి వెళ్లండి

పాండిచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత్ 69 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది.
Comments
Loading comments...

