Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టాస్‌ గెలిచి భారత్‌పై విండీస్‌ బౌలింగ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 7:04 PM జాతీయంక్రీడలు
టాస్‌ గెలిచి భారత్‌పై విండీస్‌ బౌలింగ్‌ - Udayam
భారత్‌తో రాంచీలో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశంతో ఛేజింగ్‌కు మొగ్గు చూపింది. విండీస్‌ జట్టులో మాథ్యూ ఫోర్డ్‌ స్థానంలో స్పిన్నర్‌ గుడకేశ్‌ మోటీకి చోటు దక్కింది. భారత్‌ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0తో ఆధిక్యంలో ఉంది.

Comments

G
Loading comments...