Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహ్లీ ఫామ్‌ అత్యంత ప్రమాదకరం: ఏబీడీ

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 6:59 PM జాతీయంక్రీడలు
కోహ్లీ ఫామ్‌ అత్యంత ప్రమాదకరం: ఏబీడీ - Udayam
విరాట్‌ కోహ్లీ ప్రస్తుత ఫామ్‌ అత్యంత ప్రమాదకరంగా ఉందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అన్నాడు. గతేడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత కోహ్లీలో ప్రశాంతత, స్వేచ్ఛ పెరిగాయని.. అభిమానులకు తెలియని మరో కోణం బయటపడుతోందని పేర్కొన్నాడు. కోహ్లీ దూకుడుగా ఆడితే అడ్డుకోవడం అసాధ్యమని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. ఇదే ఫామ్‌ కొనసాగితే 2027 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాపై అతడు భారీ ప్రభావం చూపగలడని తెలిపాడు.

Comments

G
Loading comments...