Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరల్డ్ రికార్డ్ కొట్టిన వెస్టిండీస్

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 8:21 AM జాతీయంక్రీడలు
వరల్డ్ రికార్డ్ కొట్టిన వెస్టిండీస్ - Udayam
తిరుపతి, రేణిగుంట జంక్షన్లలో రైళ్ల రద్దీని తగ్గించేందుకు ప్రతిపాదించిన నడికుడి-శ్రీకాళహస్తి, ఏర్పేడు-పూడి బైపాస్ ప్రాజెక్టులు దశాబ్దాలుగా జాప్యమవుతున్నాయి. ఈ కీలక రైల్వే మార్గాలు అందుబాటులోకి వస్తే కోస్తా మార్గానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడటంతో పాటు రాయలసీమ వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక రవాణా సులభతరమవుతుందని స్థానికులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...