Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో హాకీ ఆసియా ట్రోఫీ

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 8:37 PM జాతీయంక్రీడలు
భారత్‌లో హాకీ ఆసియా ట్రోఫీ - Udayam
హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026 టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుందని హాకీ ఇండియా వెల్లడించింది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు పంజాబ్‌లోని జలంధర్, మొహాలీ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్ నిరాకరించడంతో ఆసియా హాకీ ఫెడరేషన్ ఆ దేశ విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో పాక్‌ స్థానంలో బంగ్లాదేశ్‌కు చోటు దక్కగా, భారత్‌తో పాటు మొత్తం ఆరు దేశాలు ఈ టోర్నీలో తలపడనున్నాయి.

Comments

G
Loading comments...