వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని గురువారం టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు.
అనంతరం రోగులకు అందుతున్న సేవలపై సూపరింటెండెంట్ జగదీశ్‌తో మాట్లాడారు. క్యాజువాలిటీ, రక్త పరీక్షలు గది, మందులు ఇచ్చే గదులను పరిశీలించారు. అన్న క్యాంటీన్‌లో అల్పాహారాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

