వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా మీదుగా దూర ప్రాంతాలకు సుమారు 100కు పైగా నడుస్తున్న ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు.
ఇవాళ నరసన్నపేట జమ్ము జంక్షన్ వద్ద ఓ బస్సులో చెలరేగిన మంటలు భద్రతా చర్యల పర్యవేక్షణ కొరవడిందని ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న బస్సులను రవాణా శాఖాధికారులు తనిఖీలు చేస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతోంది
Comments
Loading comments...

