Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరోలు మండలంలోని పలు గ్రామాల్లో రేపు విద్యుత్ అంతరాయం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jun 24, 2026 3:46 PM ప్రకాశం General
కొమరోలు మండలంలోని పలు గ్రామాల్లో రేపు విద్యుత్ అంతరాయం - Udayam
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో మరమ్మత్తుల కారణంగా ఈనెల 25వ తేదీ గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. సర్వేరెడ్డిపల్లి, పురుషోత్తమునిపల్లి, కే.బొంతపల్లి, తాతిరెడ్డిపల్లి గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యవసాయ, గృహ విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...