వార్తలకు తిరిగి వెళ్లండి

మెయింటెనెన్స్ పనుల కారణంగా అచ్యుతాపురం మండలంలోని పలు గ్రామాలకు బుధవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. చోడపల్లి, కొత్త మోసయ్యపేట, మోసయ్యపేట, పెద్దూరు, గొల్లలపాలెం, అచ్యుతాపురం, సాయినగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఏఈ శ్రీనివాసరావు కోరారు.
Comments
Loading comments...

