వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు 1, 2 తేదీల్లో నల్గొండలో నిర్వహించనున్న పీడీఎస్‌యూ రాష్ట్ర విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు పోలె పవన్, పట్టణ కార్యదర్శి ఐ.లోకేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు.
శిక్షణలో విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ విద్య పరిరక్షణ, విద్యార్థుల సమస్యలు, వైజ్ఞానిక దృక్పథం, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చించనున్నట్లు పోలె పవన్, ఐ.లోకేష్ తెలిపారు.
Comments
Loading comments...

