వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండ్రాజవరం పంచాయతీకి చెందిన 3.56 సెంట్ల స్థలాన్ని డంపింగ్ యార్డు ఏర్పాటుకు అధికారులు పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో కొవ్వూరు డీడీవో, డీఎల్‌పీవో, పంచాయతీ కార్యదర్శి స్థలాన్ని పరిశీలించారు.
జనసంచారం లేని పంచాయతీ స్థలంలో చెత్త డంపింగ్‌ను అడ్డుకుంటే శిక్షార్హమని అధికారులు తెలిపారు. వారు డంపింగ్ యార్డు ఏర్పాటుకు పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

