Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ మేయర్ రేసులో ఆశా కిరణ్

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:54 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ మేయర్ రేసులో ఆశా కిరణ్ - Udayam
విజయవాడ కార్పొరేషన్ మేయర్ పదవికి వంగవీటి ఆశా కిరణ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని యోచిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలపై కూటమి దృష్టి సారించింది. ఆశా కిరణ్‌ను టీడీపీలోకి తీసుకుని మేయర్ అభ్యర్థిగా పోటీ చేయిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...