Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత

Follow Udayam on Google
Vikranth Jun 12, 2026 6:49 AM రాజమండ్రిGeneral
నేడు రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత - Udayam
రాజమండ్రిలోని సుబ్బారావు నగర్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ట్రీ కటింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ శామ్యూల్ తెలిపారు. దీనివల్ల P&T కాలనీ, TV ఆర్చ్ రోడ్, సారంగధర మెట్ట, రాజా థియేటర్ పరిసరాలు, వెంకటేశ్వర స్వామి గుడి వంటి పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది.

Comments

G
Loading comments...