వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్ జైల్లో ఉన్న ఇస్కాన్ నేత చిన్మయ్ కృష్ణదాస్‌కు తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు ఐదు గంటల పెరోల్ మంజూరు చేసింది.
తల్లి మరణంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, భద్రతా నడుమ అంత్యక్రియలు పూర్తి చేసుకుని తిరిగి జైలుకు వెళ్లారు.
Comments
Loading comments...

