Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో పలు ప్రాంతాల్లో కరెంట్‌ కట్

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:40 AM కర్నూలుGeneral
కర్నూలులో పలు ప్రాంతాల్లో కరెంట్‌ కట్ - Udayam
కర్నూలు డివిజన్ పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ మహేష్‌కుమార్ తెలిపారు. అశోక్‌నగర్, వెంకటరమణ కాలనీ, బాలాజీనగర్, వీనస్ కాలనీ, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుంది. విద్యుత్ అంతరాయానికి ప్రజలు సహకరించాలని డీ1 సెక్షన్ ఏడీఈ నాగప్రసాద్, ఏఈ వినోద్ కోరారు.

Comments

G
Loading comments...