Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్టాండ్‌ లేక పొత్కపల్లి ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:33 AM పెద్దపల్లి General
బస్టాండ్‌ లేక పొత్కపల్లి ప్రయాణికుల అవస్థలు - Udayam
ఓదెల మండలం పొత్కపల్లిలో సరైన బస్టాండ్‌ సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఎంతోమంది ఎండ, వానలో చెట్ల కిందే బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలతో బస్టాండ్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...