వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథ్‌పల్లి మండలం నూనెముంతలగూడెం వెళ్లే రహదారి బురదమయంగా మారి అధ్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షానికే గుంతలు ఏర్పడి నీరు నిలుస్తుండటంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
రైతులు, కూలీలు, ద్విచక్రవాహనదారులు, ఆటో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు వెంటనే స్పందించి మొరం పోసి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

