వార్తలకు తిరిగి వెళ్లండి

రంపచోడవరం మండలం పెదగెద్దాడ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ రామకృష్ణ (58) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు గ్రామస్థులు తెలిపారు.
గత 25 ఏళ్లుగా గ్రామంలో డాక్ సేవక్, పోస్ట్‌మాస్టర్‌గా సేవలందించిన రామకృష్ణ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Loading comments...

