Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేల్స్‌పై పోర్చుగల్‌ విజయం

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 11:51 AM జాతీయంక్రీడలు
వేల్స్‌పై పోర్చుగల్‌ విజయం - Udayam
నేషన్స్‌ లీగ్‌లో పోర్చుగల్‌ శుభారంభం చేసింది. సొంతగడ్డపై వేల్స్‌ను 1-0తో ఓడించింది. 22వ నిమిషంలో జావో ఫెలిక్స్‌ చేసిన షాట్‌ డిఫ్లెక్ట్‌ అయి గోల్‌గా మారింది. పోర్చుగల్‌ 19 షాట్లు కొట్టగా.. వేల్స్‌ నాలుగు మాత్రమే ప్రయత్నించింది. క్రిస్టియానో రొనాల్డోకు పలు అవకాశాలు వచ్చినా గోల్‌ చేయలేకపోయాడు. గంట తర్వాత అతడి గోల్‌ను ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో.. 41 ఏళ్ల స్టార్‌ నిరాశగా మైదానం వీడాడు.

Comments

G
Loading comments...