Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 12:04 PM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం - Udayam
ఆసియా క్రీడల షూటింగ్‌లో భారత్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సురుచి సింగ్‌-కమల్‌జీత్‌ జోడీ 484.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి గెలిచింది. దక్షిణ కొరియాకు రజతం, ఇరాన్‌కు కాంస్యం దక్కాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌, రుద్రాంశ్‌ పాటిల్‌, నీరజ్‌ కుమార్‌ 1762 పాయింట్లతో రజతం సాధించారు.

Comments

G
Loading comments...