Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వార్టర్స్‌లో అనాహత్‌ సింగ్‌

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 10:20 AM జాతీయంక్రీడలు
క్వార్టర్స్‌లో అనాహత్‌ సింగ్‌ - Udayam
ఏషియన్‌ గేమ్స్‌ స్క్వాష్‌లో భారత స్టార్‌ అనాహత్‌ సింగ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో సింగపూర్‌కు చెందిన వై ఇయాన్‌ యోంగ్‌ను 11-4, 11-5, 11-7తో ఓడించింది. తన్వీ,అభయ్‌, వీర్‌ చొత్రానీలు కూడా క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జోష్నా చినప్ప-సెంథిల్‌ జోడీ కూడా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.బాక్సింగ్‌లో సాక్షి 51 కేజీల విభాగంలో,సుమిత్‌ 70 కేజీల విభాగంలో నిష్క్రమించారు

Comments

G
Loading comments...