Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 9:55 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం - Udayam
ఆసియా క్రీడలు 2026లో భారత్‌ మరో స్వర్ణ పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో కమల్‌జీత్‌-సురుచి సింగ్‌ జోడీ 484.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఈ విభాగంలో ఆసియా రికార్డును నెలకొల్పింది. మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌, నీరజ్‌ కుమార్‌, రుద్రాంక్ష్‌ పాటిల్‌ రజతం గెలిచారు.

Comments

G
Loading comments...