వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ అన్‌క్యాప్‌డ్ ఆటగాడు ముహమ్మద్ షాజాద్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పాక్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. ప్రెసిడెంట్స్ ట్రోఫీ గ్రేడ్-1లో పాక్ టీవీ తరఫున హైదరాబాద్ కింగ్స్‌మెన్ అకాడమీపై 49 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు.
ఇంతకుముందు ఈ రికార్డు మిస్బా ఉల్ హక్ పేరిట ఉండేది. 2014లో 56 బంతుల్లో చేసిన సెంచరీని షాజాద్ అధిగమించాడు.
Comments
Loading comments...

