Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత చెస్‌ జట్లకు తొలి డ్రా

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 10:16 AM జాతీయంక్రీడలు
భారత చెస్‌ జట్లకు తొలి డ్రా - Udayam
చెస్‌ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ భారత పురుషుల, మహిళల జట్లు తొలి డ్రా నమోదు చేసుకున్నాయి. ఎనిమిదో రౌండ్‌లో మహిళల జట్టు కజకిస్తాన్‌తో, పురుషుల జట్టు అజర్‌బైజాన్‌తో 2-2తో మ్యాచ్‌ను సమంగా ముగించాయి. ఎనిమిదో రౌండ్‌ అనంతరం భారత పురుషుల జట్టు ఏడో స్థానంలో, మహిళల జట్టు ఐదో స్థానంలో ఉన్నాయి. తొమ్మిదో రౌండ్‌లో మహిళలు ఉజ్బెకిస్తాన్‌తో, పురుషులు జర్మనీతో తలపడనున్నారు.

Comments

G
Loading comments...