Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హేలీ మాథ్యూస్‌ ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 10:28 AM జాతీయంక్రీడలు
హేలీ మాథ్యూస్‌ ప్రపంచ రికార్డు - Udayam
జింబాబ్వేపై తొలి వన్డేలో వెస్టిండీస్‌ కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ 182 పరుగులతో చెలరేగి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో రెండుసార్లు 150కుపైగా పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. మేలో ఐర్లాండ్‌పై 159 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మాథ్యూస్‌ 156 బంతుల్లో 26 ఫోర్లు,2 సిక్సర్లతో 182 పరుగులు చేసింది. విండీస్‌299/6 చేయగా,జింబాబ్వే 200 పరుగులకు ఆలౌటై 99 పరుగుల తేడాతో ఓడింది.

Comments

G
Loading comments...