Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయసూర్య రికార్డు బద్దలు

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 12:16 PM జాతీయంక్రీడలు
జయసూర్య రికార్డు బద్దలు - Udayam
లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచింది.దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.తొలుత లంక 321/6 చేయగా.కుశాల్‌ మెండిస్‌ 121 పరుగులతో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో లీడ్స్‌ మైదానంలో శ్రీలంక కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా మెండిస్‌ నిలిచాడు.112 పరుగులతో ఉన్న సనత్‌ జయసూర్య రికార్డును అధిగమించాడు. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ 305/9కే పరిమితమైంది.

Comments

G
Loading comments...