Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు 19 పతకాలు

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 10:37 AM జాతీయంక్రీడలు
ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు 19 పతకాలు - Udayam
ఏషియన్‌ గేమ్స్‌ ఆరో రోజు భారత్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో స్వర్ణం, పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో రజతం సాధించింది. సురుచి-కమల్‌జీత్‌ జోడీ ఆసియా రికార్డుతో స్వర్ణం గెలిచింది. దీంతో భారత్‌ పతకాల సంఖ్య 19కి చేరింది. మహిళల హాకీలో జపాన్‌పై 3-1తో గెలిచి భారత్‌ సెమీఫైనల్‌కు చేరింది. మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్‌లో నేపాల్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది.

Comments

G
Loading comments...