వార్తలకు తిరిగి వెళ్లండి

భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎంపికైంది. రెండేళ్లకు హక్కులు దక్కించుకున్న ముత్తూట్.. 2028 మార్చి 31 వరకు భారత్‌లో జరిగే అంతర్జాతీయ, దేశీయ మ్యాచ్‌లకు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
ఒక్కో మ్యాచ్‌కు రూ.4.85 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. మొత్తం ఒప్పంద విలువ రూ.169.75 కోట్లు.
Comments
Loading comments...

